ప్రజల రక్షణే పోలీస్ ద్యేయం: సీఐ

ప్రజల రక్షణే పోలీస్ ద్యేయం: సీఐ

SRPT: ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పోలీసులు పని చేస్తారని మునగాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నడిగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు గ్రామాల్లో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం చేపట్టి ప్రజలకు పోలీసులతో భరోసా కల్పిస్తున్నామన్నారు.