ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

NTR: ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ జన్మదిన వేడుకలు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల హెచ్ఓడీలు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.