VIDEO: రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: వరంగల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన మల్లిబల్లి రాముడు (55) రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో ఎడమ కాలి పాదం క్రష్ కాగా, కుడి భుజం విరిగింది. 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలెట్ సాంబయ్య ప్రాథమిక చికిత్స అందించి , ఎంజీఎంకు తరలించారు.