VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం

MDK: తూప్రాన్ పట్టణానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఎలక్ట్రిక్ బైకు సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. నర్సాపూర్ చౌరస్తా వద్ద భవనంలో రాత్రి చార్జింగ్ పెట్టి తీసివేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయి బూడిదయింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఆరకపోగా, భవనంలోని పైపులైన్లు పూర్తిగా కాలిపోయాయి.