VIDEO: 'రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి'

VIDEO: 'రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి'

WNP: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని సంఘం అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. జిల్లా నాగవరం‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సకల జనుల సమ్మె కాలంలో కూడా బకాయి పడ్డ నిధులు విడుదల చేయాలని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు.