VIDEO: ఆపరేషన్ సింధూర్‌కు అండగా ఉందాం: కేతిరెడ్డి

ATP: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్వాగతించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌కు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌లో రొట్టెలు, గోధుమపిండి కోసం కొట్టుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు.