13వ రోజు కూంబింగ్.. ఇద్దరికి వడదెబ్బ!

13వ రోజు కూంబింగ్.. ఇద్దరికి వడదెబ్బ!

MLG: కర్రెగుట్టలో 13వ రోజు కూంబింగ్ కొనసాగుతోంది. కర్రెగుట్టలను డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులకు సంబంధించి పలు గుహలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో మందు పాతరలను సైతం నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు జవాన్లు వడ దెబ్బకు గురి కాగా పోలీసులు వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు.