'విద్యార్థులకు పరిజ్ఞానాన్ని పెంపొందించాలి'

'విద్యార్థులకు పరిజ్ఞానాన్ని పెంపొందించాలి'

PPM: విద్యార్థులకు వ్యాధులు, ఆరోగ్య అంశాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. కొత్తవలస-2లో గల కెపిఎం ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. వైద్య, ఉపాధ్యాయ సిబ్బందితో విద్యార్ధుల హెల్త్ స్క్రీనింగ్ వివరాలపై సమీక్షించారు. ఆరోగ్య వివరాల రికార్డులు ఎప్పటికపుడు అప్డేట్ చేయాలన్నారు.