HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ AP: సత్యసాయి మానవరూపంలో ఉన్న దైవస్వరూపం: CBN
✦ సర్కార్‌కు రైతులను ఆదుకోవడానికి మనసు రావట్లేదా?: జగన్
✦ APకి 'సెన్‌యార్' తుఫాన్ ముప్పు
✦ TG: సత్యసాయి ప్రేమతో మనషులను గెలిచారు: రేవంత్
✦ BC కులాలన్నీ ఏకతాటిపైకి రావాలి: TPCC చీఫ్
✦ అంధుల మహిళా T20 వరల్డ్ కప్ విజేతగా భారత్