'ప్రభుత్వ స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి'

'ప్రభుత్వ స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి'

VZM: శ్రీలక్ష్మీ శ్రీనివాస జ్యూట్ మిల్లు స్థలంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ కోరారు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ఆక్రమణ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.