VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్‌పై ముందు వెళ్తున్న ఓ డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వైపు నుంచి గచ్చిబౌలి వెళ్తుడగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.