VIDEO: సత్తెనపల్లిలో ఎరువుల కోసం రైతుల పాట్లు

VIDEO: సత్తెనపల్లిలో ఎరువుల కోసం రైతుల పాట్లు

PLD: సత్తెనపల్లి మార్కెట్ యార్డులో శుక్రవారం ఎరువుల కోసం రైతులు పడికాపులు కాస్తున్నారు. అధికారులు స్టాక్ పాయింట్‌ను మూసివేయడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తమ గోడును పట్టించుకోవడం లేదని అధికారులపై మండిపడుతున్నారు. ఎరువుల కోసం ఎదురుచూసి, చివరికి నిరాశగా వెనుతిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.