ధన్యం ఆరబోసేందుకు రోడ్డుపై రిజర్వేషన్
MBNR: ధాన్యం విక్రయం, యూరియా కొనుగోళ్లతో పాటు ఆఖరుకు పంటకు ఆరబెట్టుకునేందుకు సైతం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిమ్మాజిపేట మండలం బుద్ధ సముద్రం-అవంచ రహదారిపై మొక్కజొన్నను ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్డుపై స్థలాలను ఇలా సంచులు వేసి రిజర్వు చేసుకుంటున్నారు. సుమారు 10 కిలోమీటర్ల మేర మూడు, నాలుగు గ్రామాల్లో ఇదే పరిస్థితి