తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలి: ఎంపీపీ విజయ్

MBNR: గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని గట్టు ఎంపీపీ విజయ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా స్పెషలాఫీసర్లు చాటింపు వేయించాలన్నారు.