సందర్శకులకు పట్టిష్ఠ భద్రత కల్పించాలి: SP
BPT: బీచ్ ఫెస్టివల్‌లో సందర్శకులకు భద్రత కల్పించాలని బాపట్ల SP ఉమామహేశ్వర్ అన్నారు. గురువారం సూర్యలంక తీరాన్ని ఆయన సందర్శించి బీచ్ ఫెస్టివల్‌కు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. ఫెస్టివల్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.