ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం

SRPT: తుంగతుర్తి మండలం వెంపటిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన అందుతుందని పాఠశాల హెచ్ఎం సిహెచ్. వెంకట్‌రా మనర్సమ్మ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్నం భోజనం అందుతుందన్నారు.