జూలపల్లిలో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' సభ

జూలపల్లిలో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' సభ

PDPL: జూలపల్లిలో 99 రోజుల కార్యాచరణ అమలుపై మండల స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అధికారులు వివరించారు. మండలంలో 448 స్వశక్తి సంఘాలకు రూ. 31.29 కోట్లు బ్యాంకు రుణాలు, రైతులకు రూ. 3.50 కోట్ల రైతు బీమా, 4056 మందికి చేయూత పెన్షన్లు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.