బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

NLG: బాధిత కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. కట్టంగూర్ మండలం రాసుల్ గూడెం గ్రామానికి చెందిన తిరుగుడు బాలమ్మ, నకిరేకల్ మండలం కడపర్తికి చెందిన నూనె రాజమ్మ మృతి చెందారు. ఎమ్మెల్యే వారి మృతదేహాలకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరీతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.