సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సాయం

సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సాయం

BHNG: బొమ్మలరామారం ఎస్సై బీ.శ్రీశైలం సూచనల మేరకు ఖాజీపేట గ్రామానికి చెందిన కొడిమల పాపి రెడ్డి దాతగా ముందుకు వచ్చి తన వంతు సహాయంగా రూ.84,000 లతో ఖాజీపేట జంక్షన్ నందు 4-CC కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లెపాటి రాములు, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.