GOOD NEWS చెప్పిన ఏపీ ప్రభుత్వం

GOOD NEWS చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP: 2014-19 మధ్య అమలు చేసిన బేబీ కిట్‌ పథకాన్ని వైసీపీ హయాంలో నిలిపివేశారు. తాజాగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. బేబీ కిట్‌ను అప్పుడే పుట్టిన పిల్లల కోసం తల్లులకు త్వరలో పంపిణీ చేయనుంది. ఈ కిట్‌లో 11 వస్తువులు ఉండనున్నాయి. బడ్జెట్ నుంచి ఖర్చు చేయాలన్న ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.