మాజీ సీఎంను కలిసిన మాజీ డిప్యూటీ సీఎం

మాజీ సీఎంను కలిసిన మాజీ డిప్యూటీ సీఎం

KDP: తాడేపల్లెలో మాజీ సీఎం YS జగన్‌ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మాజీ మంత్రులు పేర్ని నాని, వేలంపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, Md రహమతుల్లా, అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాశ్, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మీ, తదితరులు కలిశారు.