MLA కావ్య కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు

NLR: MLA కావ్య కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై హత్యకు కుట్రజరగుతోందన్నారు. ఇద్దరు వ్యక్తులు హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని, సంభందించిన వీడియోలు తన దగ్గర ఉన్నాయన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా..మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆఫీస్‌లో పనిచేసే వేణు, వినోద్‌లుగా గుర్తించారు.