VIDEO: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే కూలిన వంతెన..!

VIDEO: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే కూలిన వంతెన..!

ADB: నార్నూర్ మండలంలోని బారిక్రావుగూడ గ్రామ సమీపంలో వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండేళ్ల క్రితం మంజూరైన బ్రిడ్జిని అధికారులు నిర్మించారు. దశాబ్దాల గ్యారెంటీతో నిర్మించిన వంతెన రెండేళ్లకే కూలిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరక నిర్మాణం చేసిన సదరు గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.