'పేదవాని సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతో సాకారం'

'పేదవాని సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతో సాకారం'

BDK: భద్రాచలం ఏఎస్ఆర్ కాలనీకి చెందిన క్రాంతి కుమార్ లక్ష్మి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతో సాధ్యమవుతున్నాయని తెలిపారు.