MLC నాగబాబును మర్యాద పూర్వకంగా కలిసిన అక్కల గాంధి

MLC  నాగబాబును మర్యాద పూర్వకంగా కలిసిన అక్కల గాంధి

NTR: మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన్ రావు MLC కొణిదల నాగబాబుని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా MLC కొణిదల నాగబాబుతో కలిసి, ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యత్వం కలిగిన జనసైనికుల కుటుంబాలకు 220 మందికి 5 లక్షలు చొప్పున 11 కోట్లు రూపాయలు పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు.