HPV వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

HPV వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

E.G: తాళ్లపూడి మండలం మలకపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 14 సంవత్సరాల బాలికలకు ఉచితంగా HPV వాక్సిన్ కార్యక్రమాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. 9 నుండి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం ఉచితంగా HPV వాక్సిన్ అందించబడుతోందన్నారు. ఈ కార్యక్రమాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.