ఎస్పీని కలిసిన కానిస్టేబుళ్లు
MULG: జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ పదోన్నతిలో భాగంగా శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు కిషన్, రాజ్ కుమార్, రతన్ సింగ్, ఉదయ్ భాస్కర్, మోహన్‌లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి అభినందనలు తెలియజేసి స్వీట్లు అందించారు. విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచాలని సూచించారు.