వ్యవసాయానికి తలకోన నీరు: చెవిరెడ్డి

చిత్తూరు: తలకోన నీటిని వడిసిపట్టి వ్యవసాయ భూములకు అందించేందుకు కృషి చేస్తానని తుడా ఛైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. తలకోన నీటి సాధన సమితి సభ్యులతో తుమ్మలగుంటలోని తన నివాసంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమావేశమయ్యారు. తలకోన జలాల విషయమై విన్నవించారు.