VIDEO: 'సింగరేణిలో సమ్మె ప్రభావం 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచింది'

VIDEO: 'సింగరేణిలో సమ్మె ప్రభావం 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచింది'

BHPL: జిల్లాలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భూపాలపల్లి సింగరేణి డివిజన్‌లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు సమ్మె కొనసాగుతోంది. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ కార్మికులు విధులకు హాజరుకాలేదు. అత్యవసర సిబ్బంది మినహా మిగతా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సుమారు 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు.