VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన DCHS

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన DCHS

CTR: పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఇవాళ DCHS డాక్టర్ పద్మాంజలి దేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రోగులను పలకరించి చికిత్స అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందుల నిల్వ, ఇతర రికార్డులను పరిశీలించారు. జ్వరం పీడితులకు అన్ని రకాల పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే, సమయపాలన పాటించాలని అన్నారు.