'జగన్మోహన్ రెడ్డికి కనీసం స్పందన లేదు'

'జగన్మోహన్ రెడ్డికి కనీసం స్పందన లేదు'

VZM: నేపాల్ దేశంలో అల్లర్ల కారణంగా చిక్కుకున్న తెలుగువారిని మన రాష్ట్రానికి తీసుకురావడంలో నారా లోకేష్ కృషిని తెలియచేస్తూ భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగు వారికి ఇంత జరుగుతున్న జగన్ రెడ్డి కనీసం స్పందించడం లేదని, తప్పుడు ఆరోపణలు చేయడంలో ముందుటారన్నారు.