ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నరసాపురంలో పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
➢ కాళ్ళలో సర్వీకల్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కేంద్ర మంత్రి భూపతిరాజు
➢ తాడేపల్లిగూడెంలో మహిళల చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సు
➢ అత్తిలిలో అన్నసంతర్పణలో పాల్గొన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు