గ్రేటర్ వ్యాప్తంగా 7,300 గుంతల పూడ్చివేత

HYD: నగర వ్యాప్తంగా 10,110 గుంతలు వర్షాలతో ఏర్పడ్డట్లు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు గుర్తించారు. మరోవైపు మ్యాన్ హోల్ సంబంధించి 296 ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టినట్లుగా జీహెచ్ఎంసీ ముఖ్య ఇంజనీర్ సహదేవ రత్నాకర్ వెల్లడించారు. గత 20 రోజులలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వ్యాప్తంగా 7,300 గుంతలను పూడ్చివేసినట్లు పేర్కొన్నారు.