నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జిల్లాలో సైకిల్‌పై వెళ్తున్న వృద్దుడిని ఢీ కొట్టిన DCM.. స్పాట్ డెడ్
☞ జిల్లాలో నేటితో ముగియనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడుత నామినేషన్లు
☞ గ్రామపంచాయతీ ఎన్నికలు.. గ్రామాల్లో ర్యాలీలు, డీజేలు నిర్వహించకూడదు: రుద్రూర్ SI సాయన్న
☞ KMR జిల్లా స్థాయిలో SHVR 2025-26 బెస్ట్ రేటింగ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలు ఎంపిక: DEO రాజు