VIDEO: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్
MDK: రామాయంపేటలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నవనీత్ బైక్‌పై హైదరాబాద్ రోడ్డు వైపు వెళ్తుండగా పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో నవనీతుక్ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీసీ కెమెరాలో రీకార్డ్ అయిన ప్రమాద దృశ్యాలు.