రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

WNP: సీనియర్ జర్నలిస్ట్ ఎం.బాలస్వామి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని స్థానికులు తెలిపారు. వనపర్తి పరిధి నాగవరంలోని ఆయన నివాసం నుంచి యాక్టివాపై గోశాలకు వెళ్లేందుకు పద్మావతి శ్రీనివాస ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి పల్సర్ బైకు అతివేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు చెప్పారు. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.