'ఓటరు జాబితా మ్యాపింగ్ పనులు వేగవంతం చేయండి'

'ఓటరు జాబితా మ్యాపింగ్ పనులు వేగవంతం చేయండి'

MBNR:  ఓటరు జాబితా మ్యాపింగ్ పనులను వేగవంతం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంప్యూటర్ శిక్షణ మందిరంలో మహబూబ్నగర్ అర్బన్ మండల బిఎల్ఓ లకు నిర్వహించిన ఆన్లైన్ ఓటర్ సవరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.బిఎల్ఓ లు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రతి ఇంటికి సర్వే నిర్వహించాలని ఆదేశించారు.