మూడో విడతలో 16,866 నామినేషన్లు!

మూడో విడతలో 16,866 నామినేషన్లు!

వరంగల్ ఉమ్మడి జిల్లాలో 3వ విడత నామినేషన్లు ముగిసేసరికి సర్పంచ్ 4,098, వార్డులు 12,768 నామినేషన్లు దాఖలయ్యాయి. MHBD 169 సర్పంచ్ 1,185, వార్డులు 1412 వార్డులకు, జనగామ 91 జీపీలకు 688, 800 వార్డులకు 1961, ములుగు పీజీలకు 242, వార్డులు 950, HNK 68 పీజీలు 1822, WGL 109 పీజీలు 783, BHPL 81 జీపీలకు 686, 696 వార్డులకు 1,804 నామినేషన్లు వచ్చాయి.