సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం?

సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం?

హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే, పెళ్లి తర్వాత సమంత షేర్ చేసిన ఫొటోలో చేతికి డైమండ్ రింగ్ ఉంది. ఆ రింగ్ ఈ ఏడాది వాలంటైన్స్ డేకి ముందురోజు సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలోనూ కనిపించింది. అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిపోయిందా? అని నెటిజన్లు తెగ డిస్కస్ చేస్తున్నారు.