'బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'

'బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'

SKLM: వజ్రపుకొత్తూరు (M) నువ్వల రేవు MPP స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వంట చేస్తూన్న సమయంలో కుక్కర్ పేలి ముగ్గురు మహిళలకు గాయాలు అయిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే శిరీష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం పరామర్శించారు. ఈ మేరకు ఆమె వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.