'ప్రపంచ నలుమూలల నుంచి ఏపీకి'
AP: ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఏపీలో పెట్టుబడి పెడుతున్నారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. 'లక్ష్యం పెట్టుకోవడం సులువు.. అక్కడికి చేరుకోవడమే కష్టం. కార్మిక చట్టాలు, పన్నుల్లో కేంద్రం అనేక సంస్కరణలు తెచ్చింది. సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పెట్టుబడులు వస్తాయి. మోదీ పాలనలో 11 ఏళ్లుగా దేశం ముందుకెళ్తోంది' అని పేర్కొన్నారు.