రేపు కంభం మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

రేపు కంభం మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మార్కాపురం ఎమ్మెల్యే కేపీ.నాగార్జున రెడ్డి శుక్రవారం కంభం మండలంలో పర్యటిస్తున్నట్లుగా వైసీపీ నాయకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి తురిమెళ్ళ, నర్సిరెడ్డి పల్లె, ఎర్రబాలెం, లింగాపురం, నల్ల కాల్వ, చిన్న కంభం గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.