రేపు ప్రీ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంల సమావేశం

రేపు ప్రీ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంల సమావేశం

SRD: జిల్లాలో నూతనంగా ఎంపికైన 58 ప్రీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రేపు జూమ్ సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అందరూ హెచ్ఎంలు పాల్గొనాలని సూచించారు.