VIDEO: బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

VIDEO: బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

WGL: నర్సంపేట మండలంలోని బాంజిపేట శివారు నర్సినాయక్ తండాలో మంగళవారం భూక్య సునిత అనే వివాహిత తన భర్తతో జరిగిన గొడవల కారణంగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 18 నెలల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన భూక్యా భద్రును వివాహం చేసుకున్న సునీత, తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం.