మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎన్నికల సందర్భంగా 'టీ-పోల్' యాప్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్ విజయేందిర బోయి
★ మిట్టదొడ్డి సర్పంచ్ పదవికి వేలం.. రూ. 90 లక్షలకు ఏకగ్రీవం
★ నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
★ బుద్ధారం సరిహద్దు చెక్‌పోస్ట్‌లో విస్తృత తనిఖీలు: సీఐ కృష్ణ