ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి

ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి

RR: కేశంపేట మండలం దేవునిగుడితండా గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా సుజాతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్, వార్డు సభ్యులు ఒక్క సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సుజాత మాట్లాడుతూ.. గ్రామస్తులు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.