సోనియా గాంధీకి మోదీ శుభాకాంక్షలు

సోనియా గాంధీకి మోదీ శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.