నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: టేకులపల్లి మండలంలో విద్యుత్ మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ  తెలిపారు. టేకులపల్లి సబ్‌స్టెషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం1 గంటల వరకు ఈ మరమ్మతులు జరుగుతాయన్నార. కావున వినియోగదారులందరూ సహకరించాలని ఆయన కోరారు.