'టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

'టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

NDL: టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వలసల రామకృష్ణ శుక్రవారం యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.