'న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి'
MBNR: మూసాపేట మండలం నిజాలాపూర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సెక్రటరీ డి. ఇందిరా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, వరకట్న నిషేధం, సైబర్ నేరాలు, హక్కులు సమానత్వం, గ్రామ ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు ఇచ్చారు.